ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 23, 2026:​ప్రజల కోసం నిరంతరం శ్రమించిన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పుకాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గండి రామినాయుడు పిలుపునిచ్చారు. సోమవారం పాలకొండ నక్కలపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రన్నాయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

Post a Comment

0 Comments