ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించబడిన విశ్వతేజ పుస్తకాన్ని విశ్రాంత గ్రంధాలయ ఆచార్యులు మరియు రచయిత కనపాక చౌదరి నాయుడు రచించిన నందమూరి తారక రామారావు నట రాజకీయ విశేషాలతో కూడిన పంచరంగుల వర్ణ చిత్రం వలే రూపొందించబడిన విశ్వతేజ పుస్తకాన్ని రచయిత స్వయంగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పైలపేట ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి గారికి విశ్వతేజ పుస్తకాన్ని అందజేసిన అనంతరం స్వయంగా సీఎం పుస్తకాన్ని పరిశీలించి తమ ఆనందం వ్యక్తం చేశారు తర్వాత రచయిత అయిన చౌదరి నాయుడుని అభినందించారు.
అనంతరం హోంశాఖ మంత్రి అనిత కూడా రచయితను ఈ పుస్తకాన్ని చూసి అభినందించారు. చీపురుపల్లి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు కూడా రచయిత అయిన చౌదరి నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా చౌదరి నాయుడుతో వారు మాట్లాడుతూ విశ్వతేజ పుస్తకం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.
0 Comments